nakkalollu_te-x-nakkalol_ac.../28/27.txt

2 lines
660 B
Plaintext

\v 27 ఈ ప్రజలు కన్నులరా చూసి ,చెవులారా విని , మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్ధత పొందకుండ వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏది వినిపించుకోరు, వారు కన్నులు మూసుకొని ఉన్నారు. పరుశుద్ధత్మ
యెషయ్య ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరేందె.