nakkalollu_te-x-nakkalol_ac.../28/16.txt

1 line
1.1 KiB
Plaintext

\v 16 మేము రోమ్ వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండదానికి అనుమతి పొందాడు. \v 17 మూడు రోజులు తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరకు పిలిపించారు. వారు వచ్చిన్నాప్పుడు''సోదరులారా, నేను మన ప్రజలకు, పూర్వికులు ఆచరాలకు వ్యతిరేకంగా ఏదీ చేయకపోయిన, యెరూషలేములో నను రొమీయుల చేతికి అప్పగించారు. \v 18 వారు ననువిచారించి నాలో మరణానికి తగిన కారణం ఏది లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని