nakkalollu_te-x-nakkalol_ac.../28/13.txt

1 line
1.0 KiB
Plaintext

\v 13 అక్కనుండి తిరిగి రేగియూ వచ్చి ఒక రోజూ దక్షణపు గాలి విసరడంతో మరునాడు పోతియోలికి వచ్చాం. \v 14 అక్కడ సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఎడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం. \v 15 అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట, వరకు మూడు సత్రాలపేట వరకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు.పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి దైర్యం తెచ్చుకున్నాడు