nakkalollu_te-x-nakkalol_ac.../28/07.txt

8 lines
1.2 KiB
Plaintext

\v 7 పోప్లి అనేవాడు ఆ ద్విపంలో ముఖ్యడు. అతనకి ఆ ప్రాంతంలో
భూములున్నాయ. అతడు మమ్మల్ని చేర్చికని మూడు రోజులు
స్నేహహవంతో అతిథ్యమిచాడు. పోప్లి తండ్రికి స్వస్ధత
\v 8 ఆ
సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలు చేత దగ్గరకు వేళ్లి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్కేస్దపరిచాడు.
\v 9 ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్ధత
పొందుతారు.
\v 10 వారి అనేక సత్కారాలు మాకు మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఒడిలో ఉంచారు.