nakkalollu_te-x-nakkalol_ac.../28/01.txt

2 lines
547 B
Plaintext

\v 1 మేము తప్పించుకున్న తరువాత ఆ ద్విపం మేలితి అని మాకు తెలిసింది.
\v 2 అన గరుకులేన అక్కడ ప్రజలు మాకు చేసిన పరిచర్యలు అన్ని ఎన్ని కాదు . అప్పుడు వర్షం కుడుస్తూ చలిగా ఉండడంతో వారు రాజబెట్టి మా అందరి చేర్చుకున్న.