nakkalollu_te-x-nakkalol_ac.../26/30.txt

3 lines
771 B
Plaintext

\v 30 అప్పుడురాజు, ఫేస్తూ, బెర్నికే వారితో కూడా కూర్చున్న వారు లే అవతలకు పోయి
\v 31 ఈ వ్యక్తి మరణానికి గాని బంధకలకు గాని తగిన నీరమేమి చెయ్యలేదు అని తమల తాము మాట్లాడుకున్నారు.
\v 32 అపుడు అగ్ర్రిప్ప ఈ మనిషి కైసర ముందు చెప్పుకుంటానని అనకపోయి వుంటే ఇత్తన్ని విడుదల చేసే వాళ్ళమే అని ఒఎస్తుతో అన్నాడు.