nakkalollu_te-x-nakkalol_ac.../26/24.txt

3 lines
1.1 KiB
Plaintext

\v 24 అతడు ఏ విధంగా సమాధానం చెబుతుండగా ఫెస్తూ ''పౌలు; నీవు వీర్రివాడివి, మీతమీరిన విద్య వలన నీకు పిచ్చిపట్టింది'' ని గట్టిగా అరిచాడు.
\v 25 అందుకు పౌలు ఇది అన్నాదు. ''మహా గునులైను పేస్తూ, నేను వెర్రివాని కాదు. సత్యం, వివేకం గలా మాటలు చెబుతున్నాను.
\v 26 రాజుకి ఈ సంగతలు తెలుసు కాబట్టి వారు ముందు నేను ధైర్యంగా మాట్లాడుతాను. వాటిలో ప్రతి ఒక్క విషయం తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఎదో ఒక మూలన జరిగిన విషయం కాదు.