nakkalollu_te-x-nakkalol_ac.../25/17.txt

4 lines
1.1 KiB
Plaintext

\v 17 వారు అక్కడికి వచ్చినప్పుడు నేను త్వరలోనే వచ్చి ధర్మంపీఠ౦ మీద కూర్చుని ఆ వ్యక్తోని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను
\v 18 నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒకటి కూడ అతని మీద మోపలేదు.
\v 19 కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది.
\v 20 యేసు బతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడు.నేను విచారణకు, యెరూషలేమునకు వెళ్లి అక్కడ విచారించడం అతని కష్టం అవుతోంది అని అడిగాను.