nakkalollu_te-x-nakkalol_ac.../25/13.txt

1 line
1.4 KiB
Plaintext

\v 13 కొన్ని రోజులు తరువాత అగ్రిప్ప రాజు,బెర్రౌకే ప్రచురించిన వచ్చారు. \v 14 వారు అక్కడ చాలా రోజులు పాటు ఫైస్తూ పౌలు స౦గతి రాజుకు చెప్పారు "ఫేలిక్ట్స్ విడిచిపెట్టి పోయిన ఒక ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు. \v 15 నేను యేరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ,యూదుల పెద్దలు, అతని మీద పిర్యాదు చేసి అతన్నీ శిక్షించమని కోరారు. \v 16 అందుకు నేను'నేరం' ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖముఖిగా వచ్చి తన మీద వారు మొపిన నేరం గూర్చి సమాధానము చెపుకోవడాని అవకాసం ఇవ్వకుండా ఏ వ్యతికి తీర్పు తీర్చడం రోమానులా ఆచారం కాదు అని జవాబిచ్చాను.