nakkalollu_te-x-nakkalol_ac.../24/10.txt

1 line
504 B
Plaintext

\v 10 పాలు ధెర్యముతో సమాధనము చెప్పడ. \v 11 పాలు అనే నేను యెరూషలేముకు ఆరాధి౦చడానికి వెళ్లిను. \v 12 పట్టుణ౦లో,సమాజమ౦దిలో గానీ, దేవాలయ౦లో గాని నేను ఎవరితోనెనా యుద్ధం చేయలేదు. \v 13 నా మీద నేరాలను చేయలేరు.