nakkalollu_te-x-nakkalol_ac.../23/31.txt

3 lines
927 B
Plaintext

\v 31 కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలును రాత్రి పూట అంతిపత్రి తీసుకొని వెలరు.ఆ తరవాత రోజు వారు గురపురోవతులను పౌలుతో పంపి తమ కోతకు తిరిగి వెలరు
\v 32 వారు కైసరాయ వొచ్చి గవర్నరుగకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నుంచోపెట్టి.
\v 33 గోవేర్నెర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏప్రాంతపు వాడని అడిగి,కిలియకు చేదినవాడ్ని తెలుసుకొనడు,