nakkalollu_te-x-nakkalol_ac.../23/28.txt

3 lines
1.0 KiB
Plaintext

\v 28 వారు అతని మీద మోపిన నెరమేమిటో తెలుసుకోవలని నేను వారి మహా సభకు అతని తీసుకొని వెలను.
\v 29 వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఎనో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని తగిన నెరమైధి అతనిలో చూపలేదు.
\v 30 అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తునర్ని నాకు తెలిసి ,వెంటనే అతని ఏ దగిరా పంపించను.నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్నా సంగతిని మీ ముందే చెప్పుకోవాలని అజ్ఞాపించాను."