nakkalollu_te-x-nakkalol_ac.../23/22.txt

4 lines
1008 B
Plaintext

\v 22 అపుడు ఆ సహస్రాధిపతి,'నువ్వు ఈ సంగతి నాకు తెలిసినాటు ఎవరితోనూ చెప్పావొదు'ని హెచ్చరించి అంపేసాడు.
కైసరాయకు పోలు
\v 23 తరవాత అతడు యిద్దరు శతాధిపతిలను పిలిచి,'కైసరాయ వరుకు వెళ్లడానికి రెండు వందలమంది సైనికులను ధబై మంది గుఱ్ఱపురౌతూలను రెండు వందలమంది ఎటువారిని రాత్రి తొమిది గంటలకళా శిధపర్చంది.
\v 24 గోవేర్నెర్ ఫేలిక్సు ధగరకు తీసుకొని పోవడానికి గురాలను ఏర్పాటు చేయండి'అని చెప్పాడు.