nakkalollu_te-x-nakkalol_ac.../23/20.txt

2 lines
940 B
Plaintext

\v 20 అందుకతడు,"నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ని రేపు మహాసభ దగ్గరకు తీసుకొని రావాలని నిన్నుబ్రతిమలేటందుకు యుధాలు ఎదురుచూస్తున్నారు.
\v 21 వారి వినపనికి ఒప్పుకోవదు.ఎందుకంటే వారిలో నలబై కంటే ఎక్కువమందీ అతని కోసం చూస్తూ వున్నారు.వారు అతని చంపే దాకా అనపనులు మూటకొడదున్ని ఒట్టు పెట్టుకొనరు.ఇపుడు నీ మాట కోసం కనిపెట్టుకోని ఉన్నారు"అని చెప్పాడు.