nakkalollu_te-x-nakkalol_ac.../23/18.txt

2 lines
790 B
Plaintext

\v 18 శతాధిపతి ఆ యువకుని సహస్రాధిపతి దగ్గరకు తీసుకొని పోయి,"'ఖైదీగా ఉన్న పౌలు తనను పిలిచి ఈ యువకుని నీ ధగరకు తిసుకొని పొమ్మని అడిగాడు.ఇతడు నీతో ఒక మాట చెపుకోవాలియట"అని చెప్పాడు.
\v 19 సహద్రాధిపతి ఆ యువకుడి చేయి పట్టుకొని అవతలికి తీసుకొని పోయి,'నీవు నాతో చెప్పాలనుకున్న సంగతి ఏమిటి?'అని ఒంటరిగా అడిగాడు.