nakkalollu_te-x-nakkalol_ac.../23/16.txt

2 lines
612 B
Plaintext

\v 16 అయితేయ్ పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్న వారిని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తేయాలియచేసారు.
\v 17 అప్పుడు పౌలు ఒక శేతాధిపతిని పిలిచి,"ఈ యువకుని సస్రాధిపతి ధగరకు తీసుకొనివేలు.ఇతడు అతనితో ఒక మాటచేపాల్సి ఉంది'' అని ఆన్నాడు.