nakkalollu_te-x-nakkalol_ac.../23/14.txt

2 lines
887 B
Plaintext

\v 14 వాలు ప్రధాన యాజకులు దగ్గరకు,పేదలు దగ్గరకు వొచ్చి,"మేము పౌలును చంపేవారుకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టుపెట్టుకున్నాం.
\v 15 కాబట్టి మీరు మహా సభతో కలిసి,అతనిని క్షున్నంగా విచారించాలి అన్న వొంకతో అత్తాన్ని మీ దగ్గరకు తీసుకొని రొమాని సహస్రాధిపతితో మనవి చేయండి.అతడు మీ ధగరకు రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి వునం"అని చెప్పారు.