nakkalollu_te-x-nakkalol_ac.../23/09.txt

2 lines
933 B
Plaintext

\v 9 అప్పుడు పేద గోల పుటింది.పరిస్యుయులు పక్షంగా ఉన్న శాస్త్రులతో కొందరు లేచి,"ఏ మనిషిలో ఏ దోషము మాకు కనబడలేదు బహుశా ఒక ఆత్మకని,దేవధూతకని అతనితో మాట్లాడి ఉండవచ్చు"అని వాదించారు.
\v 10 కలహం ఎక్కువాయినపుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడ్డారు,"వారి మధ్యనుండి అతని బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకొని రెండి"అని సైనికులను ఆజ్ఞాపించాడు.