nakkalollu_te-x-nakkalol_ac.../21/39.txt

2 lines
789 B
Plaintext

\v 39 అందుకు పౌలు, ''నేను కిలియలోని తారసు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణము పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలుతోమాటలాడి అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నా'' అన్నాడు.
\v 40 అతడు దానికి ఆనుమతించాడు. అప్పుడు పౌలు మెట్లమీద నిలబడి ప్రజలకి చేతిలో సైగ చేసాడు. వారు సద్దు మాన్నిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.