nakkalollu_te-x-nakkalol_ac.../21/27.txt

5 lines
1.3 KiB
Plaintext

\v 27 ఏడూ రోజులు పూర్తి కావచిన్నప్పుడు అసియనుండి వచ్చిన
యూదులు దేవాలయంలో అతని చూసి, బలవంతంగా పట్టుకొని
అక్కడి ప్రజలందరినీ కలవర పరచి.
\v 28 ఇశ్రాయేలియులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకి, ధర్మశాస్రాణికి, ఈ స్ధలనికి విరోదంగా అందరికి , అన్నిచోట్లా భోధిస్తున్నవాడు వీడే. పైగావీడు గ్రీకు వారిని దేవలయంలోకి తెచ్చిఈ పరిశుద్ద స్ధలాన్నీ అపవిత్రం చేసాడు'' అని కేకలు వేశారు.
\v 29 ఎఫెను వాడైన త్రోఫీముఅంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూసారు కాబట్టి పౌలు అతణ్ని కూడా దేవాలయంలో తెలుసుకొని వచ్చాడని వారు భావించారు.