nakkalollu_te-x-nakkalol_ac.../21/17.txt

5 lines
685 B
Plaintext

\v 17 మేము యెరూషలేములో చేరినప్పుడు సోదరులు మమ్మల్ని
సంతోషంతో చేర్చుకున్నాడు.
\v 18 మరునాడు పెద్దలంతా అక్కడకి వచ్చినప్పుడు పౌలు మాతో యాకోబు దగ్గరకు వచ్చాడు.అతడు
\v 19 కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు
యుడేటారుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పుడు.