nakkalollu_te-x-nakkalol_ac.../21/15.txt

2 lines
609 B
Plaintext

\v 15 ఆ రోజు గడిచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేముకు ప్రయాణించాము.
\v 16 మాతో కలిసి కైసరియా నుంచి కొందరు శిష్యులు మొదటి శిష్యుడిగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోనును తమతో తీసుకువచ్చారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు.