nakkalollu_te-x-nakkalol_ac.../21/03.txt

2 lines
838 B
Plaintext

\v 3 నదానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ అండగా దానికి కుడి పక్కాగా ప్రయనించి, సిరియా వైపుకు వెళ్లి, తూరంలో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చేయాల్సి ఉంది. యెరూషలేములో వెళ్లవద్దని పలుకు హెచ్చరిక.
\v 4 మెమక్కడి మనుషులను కలుసుకొని అక్కడ ఐదు రోజులు ఉన్నాం.వారు ఆత్మ ద్వారా 'నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని పౌలుతో చెప్పారు.