nakkalollu_te-x-nakkalol_ac.../21/01.txt

2 lines
403 B
Plaintext

\v 1 మేము వారిని విడిచి ఓడ నేరుగా వెళ్లి కోసుకు, మరునాడు రోదుకు , అక్కడ నుంచి పాతర రేవుకు వచ్చాం.
\v 2 అక్కడ ఫినికే బయలుదేరుతున్న ఒక ఓదెను చూసి దానిలో ఎక్కాం.