nakkalollu_te-x-nakkalol_ac.../20/36.txt

3 lines
697 B
Plaintext

\v 36 అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలసి ప్రార్ధన చేసాడు.
\v 37 అప్పుడు వారంతా చాలా ఏడ్చిన తరువాత పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు
\v 38 మరి ముఖ్యముగా మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకు అతనిని సాగనంపారు.