nakkalollu_te-x-nakkalol_ac.../20/31.txt

2 lines
682 B
Plaintext

\v 31 కాబట్టి మూడుసంవత్సరాలు నేను రాత్రి పగలు కన్నీటితో మీలో ప్రతి ఒక్కరికి ఎడతెగక బుద్ధి చెప్తూ ఉన్నానని గుర్తుంచుకొని మెలకువగా ఉండండి.
\v 32 ఇప్పుడు దేవునికీ, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికి పరిశుద్దులందరితో వారసత్యం అనుగ్రహించడానికి శ క్తిమంతుడు.