nakkalollu_te-x-nakkalol_ac.../20/22.txt

3 lines
1.1 KiB
Plaintext

\v 22 ఇదిగో, ఇపుడు నేను ఆత్మ నిర్భం దంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు.
\v 23 కానీ, పరిశుద్దాత్మ ప్రతి పట్టణములోను సాక్ష్యమిస్తూ నా కోసం సంకెళ్ళ, హింసలూ వేచి ఉన్నాయనిచెప్పాడని మాత్రం తెలుసు.
\v 24 అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్షాన్ని ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు.