nakkalollu_te-x-nakkalol_ac.../20/17.txt

5 lines
1.5 KiB
Plaintext

\v 17 అతడు మిలేతు లో ఉండగానే ఎఫెసులోని పెద్దలు కు కబురు పెట్టి పిలిపించాడు.
\v 18 వారు వచ్చినపుడు వారితో యిలా అన్నాడు,"నేను ఆసియాలో కాలు మోపింది మొదలు మీమధ్య ఏ విధంగా ప్రవర్తించానో మీకే తెలుసు.
\v 19 యూదుల కుట్రలవలన నాకు విషమ పరిస్థితులు సంభవించిన కాన్నిటితోను , సంపూర్ణమైన వినాయభావంతోము ప్రభువుకు సేవచేశాననీ మీకు తెలుసు .
\v 20 ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి భోదించాను.
\v 21 అంతేకాక , దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసము ఉం చాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇ స్తున్నానో, అంతా మీ కు తెలుసు.