nakkalollu_te-x-nakkalol_ac.../20/13.txt

2 lines
613 B
Plaintext

\v 13 మేము ఓడ ఎక్కి ఆస్సు అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ పౌలును ఎక్కించి కోవాలని బయల్దేరాము.తాము అక్కడి వరకు కాలినడకన రావాలని ఉద్దేశించి పౌలు మమ్మ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు.
\v 14 ఆస్సు అతడు మాతో కలసిన తరువాత మేమంతా మితిలేనికి వచ్చాము.