nakkalollu_te-x-nakkalol_ac.../20/09.txt

2 lines
749 B
Plaintext

\v 9 పౌల్ చాలా సేపటినుండి ప్రసంగిస్తూ ఉండగా ఐతుకు అనే యువకుడు కిటికీలో కూర్చుని గాఢనిద్రపోతూ జోగి మూడవ అంతస్తు నుండి. క్రింద పడి చనిపోయాడు
\v 10 అప్పుడు పౌలు కిందకి వెళ్లి అతని మీద పడుకొని కౌగిలించుకొని, "మీరిక చింతిచాల్సిన పనిలేదు . ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడు" ని వారితో అన్నారు.