nakkalollu_te-x-nakkalol_ac.../20/07.txt

2 lines
554 B
Plaintext

\v 7 ఆది వారం నాడు మేము రొట్టెవిరవడానికి సమ కుడినప్పుడు పౌల్ తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్ధరాత్రి వరకు విస్తృతంగా మాట్లాడుతూ ఉండిపోయాడు.
\v 8 మేము సమావేశంయిన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.