nakkalollu_te-x-nakkalol_ac.../20/04.txt

3 lines
1.1 KiB
Plaintext

\v 4 ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, థెస్సలోనికవారు ఆరిస్తార్క్, సెకుందు దేర్బ్ ఉరివాడు గాయి తిమోతి, ఆసియ దేశాలకూ చెందిన తుకికు త్రోఫిము లు అతనితో అసియావరకు వచ్చిరి.
\v 5 అయితే వారంతా ముందుగా వెళ్లి త్రోయలో మాకోసం ఎదురు చూస్తున్నారు.
\v 6 మేము పులియని పిండితో చేసే రొట్టెల పండుగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి పెట్టి ఐదు దినాలు ప్రయాణించి త్రోయ చేరి వారి దగ్గర ఏడు దినాలు గడిపెను .