nakkalollu_te-x-nakkalol_ac.../20/01.txt

3 lines
1.1 KiB
Plaintext

\c 20 \v 1 ఆ అల్లరి సద్దుమనిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరకు పిలిచి ప్రోత్సహక వాక్కులు చెప్పి వారిదగ్గర సెలవు తీసుకొని మయా సిదోనియకు బయలుదేరి వెళ్లారు.
\v 2 ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసుల్ని ప్రోత్సహించి గ్రీసు వచ్చెను.
\v 3 అతడు అక్కడ మూడు నెలలు గడిచిన పిదప ఓడ మీద సిరియా వెళ్లాలని భావించాడు కానీ అక్కడి యూదులు అతని పై తిరుగుబాటు చేయుచున్నారని తెలిసికొని మాసిదోనియకు వెళ్లదానికి నిర్ణయించు ఉన్నాడు.