nakkalollu_te-x-nakkalol_ac.../19/33.txt

2 lines
574 B
Plaintext

\v 33 యూదులు అలెగ్జాండర్ ను తోసీ అతనినిజనాభా ముందుకు తెచ్చారు. అలెగ్జాండర్ సైగ చేసి ఆ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలని చూసాడు.
\v 34 అతడు కూడా యూదుడని అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు, ఎఫెసీయుల డయానా మహదేవి, అని ప్రకటీచారు