nakkalollu_te-x-nakkalol_ac.../19/30.txt

2 lines
751 B
Plaintext

\v 30 పౌలు జనభ మద్య నుండి పోగైన సభ దగ్గరికి వెళ్ళిను గాని శిష్యులు అతనినివెళ్లినియ్యలేదు \v 31 ఆసియా దేశానికి అతనికి కబురు పంపి"నీవు నాటక ప్రదర్శనశాల లోకి వేళ్లవద్దు" అని నచ్చజెప్పారు
ఆ. \v 32 సభ గందరగోళంగా ఉంది .కొందరు ఒక రకంగా మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు చాలా మందికితెలియ లేదు