nakkalollu_te-x-nakkalol_ac.../19/26.txt

2 lines
654 B
Plaintext

\v 26 పౌలు, తన చేతిలో ఉన్న విగ్రహాలు నిజమైన దేవుడు కరని బోధించి, ఎఫెసు కాకుండా ఆసియా అంతట తెలుసుకోవాలి అని అన్నారు
\v 27 మన వృత్తి మీద నిర్లక్ష్యనికి గురై,ఆసియా అంతటా, భూలోకమంతటా పూజలు ప్రభావం తగ్గిపోతుంది అని నాకు భయం వేస్తున్నది"అని వారితో చెప్పెను