nakkalollu_te-x-nakkalol_ac.../19/23.txt

3 lines
547 B
Plaintext

\v 23 ఆ రోజుల్లో క్రిస్తు మార్గం గురించి చాలా అల్లరి చెలరేగింది
\v 24 అతడు ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చెయిస్తూ అక్కడ వారికి ఆదాయం కల్పించేవాడు.
\v 25 "ఈ పని ద్వారా మనకి జీవనోపాధి బాగా ఉందని మీకు తెలుసు