nakkalollu_te-x-nakkalol_ac.../18/27.txt

2 lines
772 B
Plaintext

\v 27 ఆతడు తరువాత ఆకాయ వెళ్ళడానికి తలవంచినపుడు అక్కడ నమ్మకాస్తులకు ఉత్తరాలు రాసారు,అతనిని తీసుకోమని అక్కడవరిని అడిగారు.
\v 28 అతను ఆక్కడికి వెళ్లి దేవుడు కృప వల్ల నమ్మకం కలిగిన వారికి చాలా సహాయం చేసారు. ప్రవచనాలు వల్ల యేసు నిజమైన దేవుడు అని చెప్తు యూదుల వాగ్దాన్నీ గట్టిగా కండిస్తూ వెళ్ళాడు.