nakkalollu_te-x-nakkalol_ac.../18/18.txt

2 lines
813 B
Plaintext

\v 18 పౌల్ గల్లీయోలో చాలా రోజులు ఉన్నాడు,తరువాత అక్కడనుండి వెళ్ళిపోయాడు .పౌల్ అనుకున్నది చేయడం వల్ల కేంక్రేయాలో పౌల్ తలా వెంట్రుకలు కత్తిరించుకుని ప్రిస్కిల్ల అకుల కలసి సిరియకు వెళ్ళాడు.
\v 19 పౌల్ బసు ఎఫిసుకు వెళ్ళినపుడు,పౌల్ అక్కడ వారిని వదిలేసి.పౌల్ మాత్రం సమాజ మందిరంలోకి వెళ్లి వారితో వదిస్తున్నాడు.