nakkalollu_te-x-nakkalol_ac.../17/32.txt

3 lines
602 B
Plaintext

\v 32 చనిపోయి మరల రావడం విన్న వారు కొందరు దేవుడిని ఎలకొలం చేశారు. మరి కొంత మంది నీవు చప్పది మల్లి ఒక సారి వింతమని అన్నారు.
\v 33 వాళ్ళ దగ్గరనుండి పౌల్ వెళ్ళిపోయాడు,కొంతమంది పౌల్ నే నమ్మరు.
\v 34 వాళ్లలో ఒక స్త్రీ అలాగే కొంత మంది ఉన్నారు.