nakkalollu_te-x-nakkalol_ac.../17/22.txt

2 lines
696 B
Plaintext

\v 22 పౌల్ మాన్యులందరింని మీరు చాలా భక్తి పరులు అని చెప్తున్నాడు. నేను వెళ్తుండగా మీరు పూజించి వాటిని నేను చూసాను. అక్కడ బలిఅర్పన్న నాకు కనిపించింది.
\v 23 కానీ దాని మీద ఎవ్వరికి తెలియని దేవుడు అని వ్రాయబడింది.అందుకు నేను మీకు చెప్తాను దాని గురించి అని అన్నాడు పౌల్.