nakkalollu_te-x-nakkalol_ac.../17/05.txt

3 lines
1.3 KiB
Plaintext

\v 5 అయితే సువార్త చెందిన యూదులు కోపంతో ఉన్నారు. ఊరులో పని ఏమలేకుండా గాలికి తిరిగే వాళ్ళను గొల చేసినవాళ్లను యసోను ఇంటిమీద పడ్డవారిని పౌల్ సీలలను మాన్యుషుల మధ్యలోకి పంపించారు.
\v 6 అయితే వాళ్ళు కనిపించలేదు యాసోనూనూ మరి కొందరిని సహోదరులునీ ఆ ప్రాంతం యజమాని ఉన్న కాడికి తీసుకెళ్లారు, భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళని అక్కడికి కూడా తీసుకెళ్లారు యాసోను వాళ్ళను తన ఇంట్లో ఉంచుకున్నాడు.
\v 7 వాళ్ళంతా దేవుడు అనే ఇంకొక రాజు ఉన్నాడని చెప్పుకుంటూ కైసరు చట్టాలకు వ్యతిరేకంగా ఉంటున్నారని గొడవ చేశారు.