nakkalollu_te-x-nakkalol_ac.../17/03.txt

2 lines
608 B
Plaintext

\v 3 యేసు భరించిన బాధలు చనిపోయి మరల వచ్చాడని ఉత్తరాలు చూపించి చెప్పారు. నేను మీకు చెప్పేది యేసు, క్రీస్తు అని చెప్పారు.
\v 4 కొందరు యూదులు తెలుసుకుని పౌల్ సీలల తో కలిశారు, వాళ్లలో భక్తిగలవారు గ్రీక్ ఎక్కువమంది స్ట్ స్త్రీలు ఉన్నారు.