nakkalollu_te-x-nakkalol_ac.../17/01.txt

2 lines
448 B
Plaintext

\c 17 \v 1 వారు అంఫిపోలి,అపోల్లోనియ ప్రాంతం మీదుగా తెస్సలోనిక ప్రాంతం వెళ్లారు.అక్కడ యూదుల మందిరం ఒకటి ఉంది.
\v 2 అక్కడికి వెళ్లి పౌల్ మూడు రోజులు శ్రమ లేకుండా వారితో ఉన్నాడు.