nakkalollu_te-x-nakkalol_ac.../16/37.txt

1 line
1.1 KiB
Plaintext

\v 37 అయితే పౌలు ,"వారు న్యాయం విచారించకుండానే రోయిలమైన మమ్మల్ని బహిరంగంగా కోటించి చెరసాలలో వేయంచి ఇప్పుడు రహస్యంగా వెల్లగొడతారా? మేము ఒప్పుకొము. వల్లే వచ్చి మిమ్మల్ని బయటకు తీసురవాలి. అని చేప్పాడు . \v 38 భటులు ఈ మాటల్ని న్యాయధికారులకు తెలియజేసారు. పౌలు సిల్లులు రోమియోలుని విని వారు భయపడ్డారు ఆ న్యాయధికారులు వచ్చి. \v 39 వారిని బతిమలుకొని చెరసాల బయటకి తీసుకు పోయి, పట్టణం విడిచి వెళ్లడాని వారు ప్రాధేయాపడరు