nakkalollu_te-x-nakkalol_ac.../16/35.txt

1 line
500 B
Plaintext

\v 35 తెలవారగానే, వారిని విడిచి పెట్టండి అని చెప్పడానికి న్యాయధికారులు బత్తుల్ని పంపారు. \v 36 చెరసాల అధికారి ఈ మాట్టాలు పౌలు కు తెలియజేసి , మీమాల్ని విడుదల చేయమని న్యాయధికారులు కబురు పంపారు.