nakkalollu_te-x-nakkalol_ac.../16/32.txt

1 line
815 B
Plaintext

\v 32 అతనికి అతని ఇంట్లో ఇన్న వారందరికీ దేవుని వాక్యం చెప్పారు. \v 33 రాత్రి ఆ సమయంలో చెరసాల అధికారి వారిని తీసుకొఇంటిచ్చి, వాళ్ళ గాయాలు అడిగాడు. వెంటనే అతడు అతని వారంతా బాప్తీస్మం పొందారు. \v 34 ఆతడు పౌలు సిలలను తన యింటికి తీసికెళ్లి బోజనం పేటి,తను దేవునీలో విశ్వాసంముంచినదుకు తన యింటి వారందరితో కూడా అనందించాడు.