nakkalollu_te-x-nakkalol_ac.../16/22.txt

2 lines
815 B
Plaintext

\v 22 అప్పుడూ జనసమూహమంత వారిమీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయధిపతులు భటులు లాగేసి బెత్తాలతో కొట్టాలని అజ్ఞాపించారు. \v 23 వారు చాలా దేబాలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి అజ్ఞాపించారు.
\v 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి,వారిని లోపలి చేరసలోకి తోసి , కళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించారు.