nakkalollu_te-x-nakkalol_ac.../16/16.txt

3 lines
1.1 KiB
Plaintext

\v 16 మరోజు రోజు వారు ప్రార్ధనా స్థలానికి వెళ్తూవుంటే దెయ్యం పట్టిన యువతి కనిపించింది . ఆమె సోది చెబుతు తన యజమానులకు చాలా లాభం సంపాదించేది .
\v 17 ఆమె పౌలును మమ్మల్ని వెంబడిస్తూ ''వీరు సర్వోన్నతుడేన దేవుని ఎవకులు అని కేకల వేసిచేపింది.
\v 18 ఆమె అలాగే చాలా రోజులు చేస్తూ వచింది.పౌలు చాలా చికకుపడి ఆమె వైపు తిరిగి నీవు యేసుక్రీస్తు పేరున ఈమేను వదిలి వేలు ఆని అజ్ఞానపించను. అని ఆ దెయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయాను.