nakkalollu_te-x-nakkalol_ac.../16/11.txt

3 lines
756 B
Plaintext

\v 11 త్రోయలో ఒడు ఎక్కి ప్రయాణం తినగసమొత్రకె దగ్గరగా వేలి మరునాడు నేయపోలి చేరాడు.
\v 12 అక్కడనుంచి పిలిప్పికి ప్రయాణం చేశారు మాసిదోనియా లో ఈ ప్రాతం ముఖ్యమైధి .రోమ్ వారి వలస స్థలం కూడా .
\v 13 పట్టణం బయట నది ఒడ్డున ప్రార్ధన స్థలం ఉంధనుకున్నారు అక్కడ అడా వారితో కలసి మరట్లాడడం మోదులు పెట్టారు.